Home » Kg.expected to go up to Rs 120
ఉల్లిపాయలు ఘాటు కోసేటప్పుడు కన్నీరు పెట్టిస్తుంది. కానీ కొయకుండానే కంట నీరు పెట్టిస్తోంది అనే మాట ఇటీవల సర్వసాధారణంగా మారిపోయింది. ఉల్లి కళ్లనుంచే కాదు..జేబుల నుంచి కూడా కన్నీరు పెట్టిస్తోంది. భారీ వర్షాలకు ఉల్లి పంటలు నాశనం కావటంతో మార్