Home » KGF Actor Krishna G Rao
కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ దేశవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా �