Home » Khao Khev Open Zoo
హిప్పోపోటమస్ కు పుట్టిన రోజు..అదికూడా 55వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. థాయిలాండ్‌లో ‘మే మాలి’ అనే పేరున్న ఆడ నీటిగుర్రం 55వ పుట్టిన రోజుని జూ అధికారులు ఘనంగా నిర్వహించారు. పండ్లు..కూరగాయలతో కేకు రూపంలో పేర్చి దానికి హిప్పోపోటమస్ కు పె�