Home » kiki Challenge
సోషల్ మీడియాలో మరో ఛాలెంజ్ దూసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా జనాలను వెర్రెత్తించిన కికీ ఛాలెంజ్ ఎవరూ మరిచిపోరు. తరువాత ఎన్నో ఛాలెంజ్‌లు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన కొత్త ఛాలెంజ్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఆ ఛాలెంజ్ పేరే ‘మైక్రోవేవ్’. ఈ చాలె�