Home » Kiran Abbavaram mother
Kiran Abbavaram :యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘ క ‘ సినిమా రేపు విడుదలై థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ యంగ్ హీరో నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. దీంతో ప్రమోషన్స్ భారీ ఎత్తున చేస్తున్నారు. నిన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసారు. దీనికి గ�