Home » Kolhapur Railway Station
మహారాష్ట్ర కోహ్లాపూర్ రైల్వే స్టేషన్. స్టేషన్ సందడి సందడిగా ఉంది. తమ ప్రాంతానికి వెళ్లాల్సిన రైలు ఎప్పుడొస్తుందా అని కొందరు వెయిట్ చేస్తున్నారు. కొందరు టికెట్లు తీసుకుంటున్నారు. వ్యాపారులు వ్యాపారం చేస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కలకలం. క