Home » Krithi Shetty
బ్యూటీ క్వీన్ శ్రీలీలకు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉంది. ఆమె కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. యంగ్ హీరోలు తమ సినిమాకు మొదటి ఆప్షన్‌గా శ్రీలీలనే ఎంచుకుంటున్నారు.
కృతి శెట్టి ఇటీవల వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంది. తాజాగా ఇలా రెడ్ లిప్ స్టిక్ తో హాట్ లుక్స్ తో హాటెస్ట్ ఫోజులు పోస్ట్ చేసింది.
రెగ్యులర్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న హీరోయిన్ కృతి శెట్టి.. తాజాగా క్లోజప్ షాట్స్ లో మత్తెకించే కళ్ళతో కుర్రాళ్లని మాయలో పడేస్తుంది.
హీరోయిన్ కృతి శెట్టి ఇటీవల రెగ్యులర్ గా ఫోటోషూట్స్ తో అలరిస్తుంది. తాజాగా వర్షాలు పడుతుంటే ఆ వర్షంలో షార్ట్ స్కర్ట్ లో తన అందాలు ఆరబోస్తూ హాట్ ఫోజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కృతి శెట్టి ఇటీవల వరుసగా ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తుంది. తాజాగా ఇలా కవ్వించే చూపులతో హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేసి అలరిస్తుంది.
స్టార్ హీరో కొడుకు నుంచి కృతి శెట్టికి వేధింపులు. సోషల్ మీడియాలో కృతి శెట్టి రియాక్షన్ పోస్ట్ వైరల్..
వరుస ప్లాప్స్ తో డీలా పడిన కృతి శెట్టి.. బంపర్ ఆఫర్ కొట్టేసింది. తమిళ్ స్టార్ హీరో సరసన పాన్ ఇండియా చిత్రంలో..
స్టార్ హీరోయిన్ అయిపోతుంది, వరుస ఆఫర్స్ వస్తాయి అనుకుంటే ఇలా ఫ్లాప్స్ పడటంతో కృతి వైపు చూడట్లేదు దర్శక నిర్మాతలు.
Mahmood Ali : బానిసలుగా మారి తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.
కృతిశెట్టి ఇటీవల వరుస ఫోటోషూట్స్ చేస్తుంది. తాజాగా రెడ్ అండ్ బ్లాక్ కాంబోలో సరికొత్త డ్రెస్ తో హాట్ ఫోజులతో ఫోటోషూట్ చేసింది. ప్రస్తుతం కృతి ఫొటోలు వైరల్ గా మారాయి.