Home » Krithi Shetty
కస్టడీ సినిమా ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇక్కడ కూడా కొన్ని చోట్ల ఎర్లీ మార్నింగ్ షోలు పడ్డాయి. కస్టడీ సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు తమ రివ్యూలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జునతో కలిసి చేసిన మనం సినిమా కన్నా సమంతతో చేసిన ఆ సినిమానే తన ఫెవరెట్ అంటున్న నాగచైతన్య.
ఇటీవలే అఖిల్ ఏజెంట్ తో ఫ్లాప్ మూట కట్టుకోవడంతో నాగ చైతన్య కస్టడీతో ఎలాగైనా హిట్ కొట్టాలని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. కృతిశెట్టి కూడా ఫ్లాప్స్ లో ఉండటంతో ఆమెకు కూడా ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం.
నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ మూవీ సెన్సార్ పనులు ముగించుకుని రన్‌టైమ్‌ను లాక్ చేసుకుంది.
అక్కినేని నాగచైతన్య, అందాల భామ కృతి శెట్టి జంటగా నటించిన ‘కస్టడీ’ మూవీ మే 12న రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కస్టడీ మూవీ టీమ్ హాజరయ్యార�
‘కస్టడీ’ మూవీ తన కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని.. ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని హీరో అక్కినేని నాగచైతన్య ధీమా వ్యక్తం చేశాడు.
‘ఉప్పెన’ ఫేం బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ‘కస్టడీ’ మూవీలో నటిస్తోంది. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తనదైన సోయగాలతో తళుక్కున మెరిసింది ఈ అందాల భామ.
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ‘కస్టడీ’ మూవీ విజయానికి సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ అంశం చక్కర్లు కొడుతోంది.
నాగ చైతన్య బై లింగువల్ మూవీ కస్టడీ ట్రైలర్ వచ్చేసింది.
నాగచైతన్య, కృతిశెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ సినిమా మే 12న రిలీజ్ కానుంది. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్.