Home » Krithi Shetty
కృతిశెట్టి ప్రస్తుతం నాగచైతన్యతో కస్టడీ (Custody) సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ టీం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో కృతిశెట్టి చీరలో సోయగాలు ఆరబోస్తూ అందర్నీ ఆకట్టుకుంది.
నాగచైతన్య, శోభిత ధూళిపాళ ప్రేమ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైతన్య తన క్రష్ ఆమె అంటూ చెప్పుకొచ్చాడు.
అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’ రిలీజ్ కు దగ్గరపడటంతో ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ ను వేగవంతం చేయాల్సిందిగా అభిమానులు కోరుతున్నారు.
ప్రస్తుతం కస్టడీ ప్రమోషన్స్ లో ఉన్న నాగచైతన్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ విషయంలో మాత్రం కొన్ని సార్లు బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు.
అక్కినేని యువ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ నుండి రెండో సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి హీరో కార్తీ నటించే సినిమాలో హీరోయిన్గా ఓకే అయినట్లుగా కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ నుండి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో చైతూ ఓ పోలీస్ పాత్రలో నటి�
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తుండగా కాప్ డ్రామా మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో చైతూ ఓ పోలీస్ కాని
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమా కాప్ యాక్షన్ డ్రామాగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత�