Home » kurnool diamonds
చినుకు పడితే చాలు.. ఇక్కడి పొలాల్లో వజ్రాల పంట పడుతుంది. అందుకోసం ప్రతి ఏడాది తొలకరి జల్లులు ఎప్పుడు పడతాయా అని అనంతపురం, కర్నూలు జిల్లా వాసులు ఎదురుచూస్తుంటారు.