Home » La Voiture Noire
సాధారణంగా చాలామంది మార్కెట్లో ఉన్న ఎదో ఓ కారును కొనుగోలు చేస్తుంటారు. అదే సంపన్నులైతే ప్రత్యేకంగా తయారు చేయించుకుంటారు. అన్ని హంగులు ఉండే విధంగా తమ అభిరుచికి తగినట్లుగా కార్లను డిసైన్ చేయించుకుంటారు.
ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరైన పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయర్, జువెంటస్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకదాన్ని కొనుగోలు చేశాడు. రొనాల్డో బుగట్టి సెంటోడియాక్ కారును కొన్నారు. ఇది చాలా పరిమిత సంఖ్