Home » lady doctor Shyamal Suspicious death
డ్యూటీకి బయల్దేరిన లేడీ డాక్టర్ కాల్వలో శవమై తేలిన విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో తీవ్ర సంచలనానికి దారి తీసింది. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పీహెచ్సీ డాక్టర్ గా పనిచేస్తున్న మళ్ల శ్యామల(34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కశింకోట మండలంల