Home » Latest Photos
చిరుత సినిమాలో తన నటనతో కుర్రకారును హుషారెత్తించిన బాఘల్ పూర్ భామ నేహా శర్మ.. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా ఈ భామకు ఫాలోవర్లు మాత్రం చాలానే ఉన్నారు.
‘కీచక’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి యామిని భాస్కర్. ఆ తరవాత ‘రభస’, ‘కాటమరాయుడు’ చిత్రాల్లో నటించింది. ‘నర్తనశాల’ సినిమాలో హాట్‌గా కనిపించింది.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న అలియా భట్ త్వరలోనే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'లో సీతగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.
శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది.
'లండన్ బాబు.. లండన్ బాబు' అంటూ '1 నేనొక్కడినే' సినిమాలో రచ్చ చేసింది బాలీవుడ్ యాక్ట్రెస్ సోఫీ. సింగర్ కూడా అయిన సోఫీ.. బిగ్‌బాస్8 కంటెస్టెంట్ కూడా.
నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం.. రావిషింగ్ లుక్ లో రెచ్చిపోతే ఎలా ఉంటుంది. నిండా చేసింది 4 సినిమాలే కానీ సోషల్ మీడియాకు హీట్ పుట్టించే పిక్స్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది.
నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ముంబై బ్యూటీ అదా శర్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో బిజీగా ఉంటుంది.
బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ తనయ, అప్ కమింగ్ యంగ్ హీరోయిన్ షనయా ఇప్పటికే సోషల్ మీడియాలో యూత్ సెన్సేషన్‌గా మారిపోయింది.
రీసెంట్ గా బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్ ఇదే ఊపులో అందాల విందు వడ్డిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన అందచందాలతో సోషల్ మీడియా వాతావరణాన్ని హీటెక్కిస్తోంది. పెళ్ళై ప్రస్తుతం ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్న కాజల్ ఫోటో షూట్లు మాత్రం ఆపడం లేదు.