Latest Photos

    Kajal Aggarwal: కాక రేపుతున్న కాజల్ అగర్వాల్!

    February 8, 2022 / 04:00 PM IST

    హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన అందచందాలతో సోషల్ మీడియా వాతావరణాన్ని హీటెక్కిస్తోంది. ఇండస్ట్రీకొచ్చి సుమారు పన్నెండేళ్లయినా తన అందంలో మాత్రం మార్పులేదని నిరూపిస్తుంది.

    Tridha Choudhury: త్రిధా బికినీ ట్రీట్.. మరీ ఇంత హాటా!

    February 7, 2022 / 04:41 PM IST

    హిందీ సీరియల్స్ లో చీర కట్టుతో బుద్దిగా కనిపిస్తూనే సోషల్ మీడియాలో బికినీలో ఫోటో షూట్స్ తో సెగలు పుట్టిస్తుంది త్రిధా చౌదరి.

    Shivshakti Sachdev: సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న ఢిల్లీ భామ!

    February 6, 2022 / 01:03 PM IST

    శివశక్తి సచ్ దేవ్ కూడా 2020వ సంవత్సరంలో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. అమరం అఖిలం ప్రేమ చిత్రంతో ఆకట్టుకున్న సచ్ దేవ్ సోషల్ మీడియాలో బాగానే ఆకట్టుకుంటుంది.

    Malavika Mohanan: ఒంపు సొంపులతో ముచ్చెమటలు పట్టించే మాళవిక!

    February 6, 2022 / 12:44 PM IST

    యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. మాళవిక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధమే అనే సంకేతాలు దర్శక నిర్మాతలకు ఇస్తోంది.

    Janhvi Kapoor: పూల్ ఒడ్డున జాన్వీ బికినీ షో!

    February 5, 2022 / 04:48 PM IST

    షూటింగ్స్ లేనప్పుడు అందాల ఆరబోతకి సంబంధించిన పిక్స్, వీడియోలతో కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటుంది జాన్వీ కపూర్.

    Raai Laxmi: హాట్ బ్యూటీ ‘రత్తాలు’ అందాల వల!

    February 5, 2022 / 04:32 PM IST

    ల‌క్ష్మీ రాయ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా ప‌రిచ‌యం ఈ ర‌త్తాలు.ఆ మ‌ధ్య మెగా బ్ర‌ద‌ర్స్‌తో చిందేసి హాట్ టాపిక్‌గా మారిపోయింది.

    Bhumi Pednekar: అందాలు అస్సలు దాచుకోని భూమి!

    February 4, 2022 / 04:30 PM IST

    టాయిలెట్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్. తన తొలి చిత్రం ‘దమ్ లగాగే హైసా’తోనే నటిగా తానేంటో నిరూపించుకుంది.

    Mouni Roy: కొత్త పెళ్లి కూతురు మౌనీ.. హాట్ పోజులు!

    February 4, 2022 / 04:11 PM IST

    మౌనీ రాయ్ మన తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ.. బాలీవుడ్‌లో తన అందాలతో మస్త్ ఫేమస్. హిందీ టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌లో మౌని క్రేజ్ మాములుగా ఉండదు.

    Tridha Choudhury: త్రిధా ఫోటో షూట్.. మరీ ఇంత హాటా!

    February 3, 2022 / 05:34 PM IST

    హిందీ సీరియల్స్ లో చీర కట్టుతో బుద్దిగా కనిపిస్తూనే సోషల్ మీడియాలో బికినీలో ఫోటో షూట్స్ తో సెగలు పుట్టిస్తుంది త్రిధా చౌదరి.

    Lahari Shari: డోస్ పెంచేసిన బిగ్ బాస్ భామ లహరి!

    February 3, 2022 / 04:55 PM IST

    బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ఇంట్లో అడుగుపెట్టిన లహరి శారీ గ్లామరస్ డాల్ గా గుర్తింపు తెచ్చుకుంది. మీడియా బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన లహరి ప్రస్తుతం హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది.

10TV Telugu News