Home » Latest Photos
శుద్ దేశీ రొమాన్స్‌తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వాణీ కపూర్ ఆహా కళ్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఏమాత్రం తీరిక ఉన్నా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
అప్పుడెప్పుడో 14 ఏళ్ల కిందట సినీ పరిశ్రమలోకి వచ్చింది ఈ బ్యూటీ. టాలీవుడ్లో కల్యాణ్ రామ్ మూవీ విజయదశమి ద్వారా తెరంగ్రేటం చేసిన వేదిక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.
శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది.
శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న మల్లికా శెరావత్ జోరు ఇటీవల తగ్గింది. కానీ, ఒకప్పుడు ఆమె నటించిన చిత్రాలకు కుర్రకారు ఫిదా అయ్యారు.
దొరసాని మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ కెరీర్ మీద దృష్టి పెడుతుంది.
తెలుగులో అరడజనుకు పైగా సినిమాలలో నటించినా స్టార్ కాలేకపోయింది సోనాల్ చౌహన్. బాలయ్య లాంటి హీరోతో జోడిగా లెజెండ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా చేసినా సోనాల్ ఫేట్ మారలేదు.
స్టార్ డమ్ అంతగా లేకపోయినా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మూడింటిలోనూ ఎంట్రీ ఇచ్చింది అనైకా సోతీ. వర్మ సత్య 2తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.
మౌనీ రాయ్ మన తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ.. బాలీవుడ్లో తన అందాలతో మస్త్ ఫేమస్. హిందీ టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌లో మౌని క్రేజ్ మాములుగా ఉండదు.
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇప్పుడు తెలుగు, తమిళ బాషలలో వరసపెట్టి సినిమాలతో బిజీగా మారుతుంది. సినిమాల సంగతెలా ఉన్నా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.
బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో మొదలై ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.