Home » lavakusa nagaraju passes away
‘లవకుశ’ చిత్రంలో నటించిన నాగరాజు కన్నుమూశారు. నందమూరి తారక రామారావు నటించిన ‘లవకుశ’ చిత్రంలో నాగరాజు లవుడుగా నటించారు. ఇది 1963లో విడుదలై అఖండ విజయం సాధించింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగరాజు ఆస్పత్రిలో చికిత్సపొందుత�