least popular

    మోస్ట్ పాపులర్ సీఎం జగన్…లీస్ట్ పాపులర్ సీఎం కేసీఆర్

    June 2, 2020 / 04:18 PM IST

    చాయ్‌వాలాగా కెరీర్ ప్రారంభించిన నరేంద్ర మోడీ అనతికాలంలో దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగారు. మూడుసార్లు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన మోడీ.. బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంపూర్ణ మె�

10TV Telugu News