Home » Leelavati Hospita
శ్వాస సమస్యతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇటీవల ముంబైలోని లీలావతి హాస్పటల్‌లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్ట్‌లో నెగిటివ్ వచ్చింది. అయినా సరే కొన్ని రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉండాలని నిర్