Home » Less Salt In Curry
కూరలో ఉప్పు తక్కువైందని భార్యను చంపేశాడో ప్రబుద్ధుడు. ఏంటి? షాక్ అయ్యారా? అవును, నిజమే.. కోపంతో రగిలిపోయిన భర్త విచక్షణ కోల్పోయాడు. నాకే ఎదురు చెబుతావా అంటూ భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు.