Home » Likely Win
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై CPS సర్వే జరిపింది. 2020, జనవరి 24వ తేదీ శుక్రవారం ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఫలితాలను ప్రకటించింది. 120 మున్సిపాల్టీలో టీఆర్ఎస్ 104 నుంచి 109 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. కాంగ్రెస్ 0 నుంచి 4 స్థానాలు, బీజేపీ 0