love affiair

    ప్రేమించి, పెళ్ళికి నిరాకరిస్తున్నాడని యువతి సూసైడ్

    June 9, 2020 / 08:02 AM IST

    మూడేళ్ళుగా ప్రేమించుకుంటూ పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ప్రియుడు దాట వేస్తుండటంతో ఒక మహిళ మనస్తాపంతో సూసైడ్ చేసుకున్న ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం  ప్రశాంత్ నగర్ కు చెందిన కళమ్మ అనే మహిళ ముగ్గురు క

10TV Telugu News