Love Does Heal Stress

    మీకు తెలుసా.. లవర్ ఉంటే డాక్టర్ అవసరమే రాదట!

    February 12, 2019 / 06:39 AM IST

    ప్రేమలో పడ్డారా..ఇక మీ పని అయిపోయినట్టే అంటూ మన స్నేహితులను ఆటపట్టిస్తాం. కానీ..ప్రేమలో పడితే ఆ అనుభూతి ఎంతో మధురం. ప్రేమలో ఉన్నప్పుడు ఎన్ని పనులున్నా సరే మనం ప్రేమించే వారిని కలవాలని ఆరాటపడుతుంటాం. ఆ క్షణం ఎంతో అందంగా ఉంటుంది. కలిసిన తర్వాత వ�

10TV Telugu News