Home » Lucifier
మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకి అన్ని భాషలలో మంచి ఆదరణ ఉంది. ఆయన ఎంచుకునే విభిన్నమైన కథలు ప్రేక్షకులను ఎప్పుడూ థ్రిల్ కు గురి చేస్తూనే ఉంటాయి. తెలుగులో ‘జనతా గ్యారేజ్’, ‘మనమంతా’, ‘మన్యం పులి’ చి