Maa Artist association

    చిరంజీవి కామెంట్స్‌తో అలిగి వెళ్లిపోయిన రాజశేఖర్!

    January 2, 2020 / 07:44 AM IST

    సినిమా ఆర్టిస్టుల అసోసియేషన్ మా డైరీ ఆవిష్కరణ సభలో రసాభసా జరిగింది. చిరంజీవి, రాజశేఖర్‌లు లైవ్ కార్యక్రమంలోనే ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మాట్లాడుతున్న సమయంలో ప్రోటోకాల్ పాటించకుండా మైక్ లాక్కొవడం సరైనది కాదని చిరంజీవి సీ�

10TV Telugu News