Maa Kaali Teaser

    రైమాసేన్ 'మా కాళీ' టీజర్ విడుదల..

    July 4, 2024 / 02:29 PM IST

    టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెలుగు - హిందీ - బెంగాలీ భాషల్లో స్వతంత్రం ముందు బెంగాల్ లో జరిగిన ఓ ఘటన ఆధారంగా మా కాళీ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.

10TV Telugu News