రైమాసేన్ ‘మా కాళీ’ టీజర్ విడుదల..
టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెలుగు - హిందీ - బెంగాలీ భాషల్లో స్వతంత్రం ముందు బెంగాల్ లో జరిగిన ఓ ఘటన ఆధారంగా మా కాళీ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.
https://www.youtube.com/watch?v=0GKeUjRxOAo