Ramya moksha : రెడ్ డ్రెస్ లో రెచ్చిపోతున్న పచ్చళ్ళ పాప.. బిగ్ బాస్ రమ్య మోక్ష ఫొటోలు వైరల్..
సోషల్ మీడియాలో పచ్చళ్ళ పాప గా ఫేమ్ తెచ్చుకున్న రమ్య మోక్ష ఇటీవల బిగ్ బాస్ లోకి వెళ్లి రెండు వారాలు సందడి చేసి వచ్చింది. దీంతో మరింత ఫేమ్ తెచ్చుకొని టీవీ షోలలో కూడా పాల్గొంటుంది. తాజాగా ఓ షోలో స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా దానికి సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.












