Ammu Abhirami : ‘రాజాసాబ్’ లో ముగ్గురు హీరోయిన్స్.. ఫ్లాష్ బ్యాక్ లో మరో హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా..?

'రాజాసాబ్' సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా ఉంది.

1/15Ammu Abhirami Who Acted in Rajasaab Movie
ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్న సంగతి తెలిసిందే. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ ముగ్గురు సినిమాలో, బయట ప్రమోషన్స్ లో సందడి చేసారు.
2/15Ammu Abhirami Who Acted in Rajasaab Movie
అయితే ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా ఉంది. ప్రభాస్ నానమ్మ పాత్రలో బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ జరీనా వాహబ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది.
3/15Ammu Abhirami Who Acted in Rajasaab Movie
ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రభాస్ నానమ్మ యంగ్ పాత్రలో నటి అమ్ము అభిరామి నటించింది.
4/15Ammu Abhirami Who Acted in Rajasaab Movie
ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించకుండా తమిళ భామ అమ్ము అభిరామి ఆ పాత్రలో సడెన్ గా కనిపించడంతో ప్రేక్షకులు, ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
5/15Ammu Abhirami Who Acted in Rajasaab Movie
అమ్ము అభిరామికి రాజాసాబ్ సినిమాలో మంచి పాత్రే పడింది. ఆమెకు చాలా సీన్స్ ఉన్నాయి. సంజయ్ దత్, సముద్రఖని కాంబోలో సీన్స్ ఉన్నాయి.
6/15Ammu Abhirami Who Acted in Rajasaab Movie
తమిళ భామ అమ్ము అభిరామి తమిళ్, తెలుగులో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది.
7/15Ammu Abhirami Who Acted in Rajasaab Movie
తెలుగులో రాక్షసుడు, నారప్ప, ఫాదర్ చిట్టి ఉమ కార్తీక్, రణస్థలి, డెవిల్.. సినిమాల్లో కనిపించి మెప్పించింది.
8/15Ammu Abhirami Who Acted in Rajasaab Movie
ఇప్పుడు ఇలా సడెన్ గా అమ్ము అభిరామి రాజాసాబ్ సినిమాలో యువరాణి పాత్రలో, ప్రభాస్ నానమ్మ యంగ్ వర్షన్ లో కనిపించి అలరించింది.
9/15Ammu Abhirami Who Acted in Rajasaab Movie
దీంతో రాజాసాబ్ సినిమాలో ఇంకో హీరోయిన్ ఉందంటూ అమ్ము అభిరామి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
10/15Ammu Abhirami Who Acted in Rajasaab Movie
11/15Ammu Abhirami Who Acted in Rajasaab Movie
'రాజాసాబ్' లో ముగ్గురు హీరోయిన్స్.. ఫ్లాష్ బ్యాక్ లో మరో హీరోయిన్..
12/15Ammu Abhirami Who Acted in Rajasaab Movie
13/15Ammu Abhirami Who Acted in Rajasaab Movie
అమ్ము అభిరామి
14/15Ammu Abhirami Who Acted in Rajasaab Movie
15/15Ammu Abhirami Who Acted in Rajasaab Movie