Home » The RajaSaab
తాజాగా తమన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడాడు.
రాజాసాబ్ టీజర్ క్రిస్మస్ కి లేదా న్యూ ఇయర్ కి వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి.
ఇప్పటికే రాజాసాబ్ సినిమా నుంచి ఓ మోషన్ పోస్టర్, ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు.
మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ రాజాసాబ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
తాజాగా గ్లింప్స్ రిలీజ్ తో పాటు రాజాసాబ్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
తాజాగా ప్రభాస్ రాజాసాబ్ సినిమా పాన్ ఇండియా గ్లింప్స్ రిలీజ్ చేసారు.