Prabhas : లేడీ ఫ్యాన్ ని కలిసిన డార్లింగ్.. ప్రభాస్ ఎలా సిగ్గు పడుతున్నాడో చూడండి.. ఫోటోలు వైరల్..
రాజాసాబ్ ప్రభాస్ తాజాగా ఓ లేడీ అభిమానిని కలిశారు. ఆ అభిమాని ప్రభాస్ కి భగవద్గీతని గిఫ్ట్ ఇచ్చింది. అలాగే ప్రభాస్ పెంపుడు కుక్కలకు పలు గిఫ్ట్స్ ని అందించింది. ప్రభాస్ లేడీ ఫ్యాన్ ని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
















