‘రాజాసాబ్’తో సందీప్ రెడ్డి వంగ స్పెషల్ ఇంటర్వ్యూ.. ప్రోమో వైరల్..

రాజాసాబ్ ప్రమోషన్స్ లో భాగంగా స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ లతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేసారు.