Home » made his Auto Environmental
odisha:సిటీలో ప్రతీచోటా ఆటోలు తిరుగుతుంటాయి. ఆ ఆటోల్లో ఒడిశాకు చెందిన సుజిత్ డిగల్ అనే ఆటోవాలా ఆటో వెరీ వెరీ డిఫరెంట్. సుజీత్ భయ్యా ఆటో ఎక్కితే దిగాలనే అనిపించదు. ఆటోలో ఉన్నామా? పల్లెటూరిలో పచ్చని ప్రకృతిమాత ఒడిలో ఉన్నామా అనిపిస్తుంది. సుజీత్ �