Home » Madurai businessman Sethuraman
తన కష్టసుఖాల్లో పాలుపంచుకుని తనకు కొండంత అండగా..ధైర్యం చెప్పే జీవన సహచరి మరణంతో కృంగిపోయాడో భర్త. పెళ్లి అయి కన్నవారిని వదిలి తన చేయి పట్టుకుని వచ్చిన నాటి నుంచి 48 ఏళ్లపాటు తనలో సగమైన భార్య మరణంతో చిన్నపిల్లాడిలా తల్లడిల్లిపోయాడు మధురైకి చ�