Home » Maguva Maguva Lyrical
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా? అని ఎదురుచూస్తున్న టైమ్‌లో టైటిల్ వదిలి అభిమానులను హ్యాపీ చేశాడు పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ అని పేరు ప్రకటించాక ఇప్పుడు లేటెస్ట్‌గా సినిమాలో నుంచి ఓ సాంగ్ ని రిలీజ్ చేసింద