Home » Mahanadu meeting
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతీ ఏటా టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు పుట్టినరోజును పురస్కరించుకుని, మే నెలలో 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడుపై ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్�