Home » Maharashtra's COVID-19 tally
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కరోనా కేసులు, మరణాల్లోనూ మహారాష్ట్ర ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో బుధవారం ఒక్క రోజే 23,365 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్త