Mahesh Babu as Lord Krishna

    శ్రీకృష్ణుడిగా సూపర్‌స్టార్!

    November 1, 2020 / 12:44 PM IST

    Mahesh Babu as Lord Krishna: సూపర్‌స్టార్ మహేష్ బాబు శ్రీకృష్ణుడి గెటప్‌లో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సూపర్‌స్టార్‌ కృష్ణుడు పాత్రలో నటిస్తే చూడాలని ఉందనే కోరికను మహేష్ డైహార్డ్ ఫ్యాన్ ఈ ఫొటో ద్వారా వ్యక్తం చేశాడు. శ్రీకృష్ణుడుగా మహే�

10TV Telugu News