Home » Mahesh Vodela
సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ కనిపిస్తూ ప్రజలకు దగ్గరగా ఉండే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. తన స్నేహితులతో చాలా ఏళ్ల క్రితం దిగిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘చాలా ఏళ్ల క్రితం.. 1999లో నా స్నేహితుడు మహే