major earthquake

    ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం : ఇద్దరు మృతి 

    April 22, 2019 / 12:26 PM IST

    ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.3గా నమోదైందని యూఎస్‌జీఎస్‌ తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకొని పలు భవనాలు నేల మట్టమయ్యాయి. ఈ భూకంప కేంద్ర�

10TV Telugu News