Home » Make 'Maharshi'
మహేశ్ బాబుకి మహర్షి 25వ సినిమా కాబట్టి చాలా ఇంపార్టెంట్. మహేశ్ అభిమానులకి మహర్షి ఓ ప్రెస్టిజియస్ మూవీ. కోట్లు ఖర్చుపెట్టారు కాబట్టి నిర్మాతలకి మహర్షి హిట్టవ్వడం ముఖ్యం. కానీ డైరెక్టర్ వంశీ పైడిపల్లికి మహర్షి లైఫ్. మహర్షి మీదే వంశీ బోలెడన్ని �