Home » malaria# bharat#
మలేరియా కేసులు భారత్ లో గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా శుక్రవారం లోక్ సభకు తెలియజేశారు. 2016తో పోల్చి చూస్తే 2017లో మలేరియా కేసుల సంఖ్య 30లక్షలకు తగ్గిందని ఆయన తెలిపారు. మలేరియా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 2017లో 194 ఉండగా