Home » Malavika Mohanan At Beach
అందాల భామ మాళవిక మోహనన్ ఇటీవల తన వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక తాజాగా బీచ్‌లోని అలల వద్ద అమ్మడు ఇచ్చిన పొజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.