malayala actor

    Unni P Rajan: అనుమాస్పద స్థితిలో ప్రముఖ నటుడి భార్య మృతి

    May 15, 2021 / 06:19 PM IST

    ప్రముఖ మలయాళ నటుడు ఉన్నిరాజన్ పీ దేవ్‌ భార్య ప్రియాంక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం రేపుతోంది. బుధవారం రాత్రి ఉన్నిరాజన్‌ భార్య ప్రియాంక తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించారు.

10TV Telugu News