Home » Manchu Vishnu
మంచు విష్ణు ప్యానెల్ నుంచి జనరల్ సెక్రెటరీగా నటుడు రఘబాబు పోటీలో దిగుతున్నారు..
‘మా’ సభ్యులకు, అధ్యక్షబరిలో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ విందు ఏర్పాటు చెయ్యడం మంచిది కాదంటూ బండ్ల గణేష్ వీడియో విడుదల చేశారు..
‘మా’లో రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది? ప్రస్తుత ‘మా’ ఉపాధ్యక్షురాలు, అధ్యక్ష బరిలో ఉన్న నటి పంపిన ఓ వాయిస్ మెసేజ్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ వాయిస్ మెసేజ్‌లో ఆమె మా’ అధ్యక్షుడు నరేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటీనటుల సంఘం అధ్యక్ష ఎన్నికలు రెండేళ్లకోసారి జరిగినా కూడా సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తగ్గకుండా హీట్ పుట్టిస్తూ ఉట్టుంది.
Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని సినీ నటుడు మంచు విష్ణు కోరారు. పెద్దలు ఏకగ్రీవం చేస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని ఏకగ్రీవం చేయని పక్షంలో పోటీలో ఉంటానని తెలిపారు. గతంలో మా భవనానికి అయ్యే ఖర్చులో 25 శాతం ఇస్తానన
సీవీయల్ నరసింహ రావు చేసిన వ్యాఖ్యలు సరైనవేనంటూ సీనియర్ నటి, ‘లేడి అమితాబ్’ విజయశాంతి సోషల్ మీడియా ద్వారా స్పందించారు..
తెలుగు సినిమా నటులు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మా ఎన్నికల హీట్ టాలీవుడ్లో రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఇదే విషయమై ప్రెస్ మీట్ పెట్టి వివరాలు అందించగా.. లేటెస్ట్గా తాను నామినేషన్ వేయబోతున్నట్లుగా వెల్లడిస్తూ ఓ లేఖన�
నేను ముక్కుసూటిగా మాట్లాడుతా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ మరో అడుగు ముందుకేశారు.. తన ప్యానెల్లో ఎవరెవరు ఉండబోతున్నారో తెలిపారు..
‘మా’ ఎన్నికల్లో నాలుగో పోటీదారుగా సీనియర్ సహాయ నటి హేమ పేరు ఖరారైంది. తన వారికోసమే తాను పోటీకి దిగుతున్నానని అంటున్నారు హేమ..