Manifesto2019

    టీడీపీ మేనిఫెస్టో:  150+ సీట్లే లక్ష్యంగా రూపకల్పన

    March 21, 2019 / 02:18 AM IST

    ఎన్నికలకు ఇంక ఎంతో సమయం లేదు. సరిగ్గా మూడువారాల గడువు ఉంది. ఈ క్రమంలో పార్టీలు ప్రచారాలను వేగం చేశాయి. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న టీడీపీ.. మేనిఫెస్టోను ఇవాళ(21 మార్చి 2019) విడుదల చేయబోతుంది. తన అపార అనుభవాన్ని రంగరిచి మేనిఫెస్టోన�

10TV Telugu News