Home » Many cities
ఏపీలో కరోనా విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. 2020, జులై 23వ తేదీ గురువారం ఒక్కరోజే 7 వేల 998 కేసులు నమోదు కావడం అందర్నీ భయాందోళనలకు గురి చేసింది. నెల్లూరు జిల్లాలో 438 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3 వేల 448కి చేరాయ�
దేశంలో కరోనా వైరస్ సంక్రమణ కేసులు 8.5 లక్షలకు చేరుకోగా మళ్లీ దేశమంతా వివిధ నగరాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చెయ్యాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరు, పూణేతో సహా పలు నగరాల్లోని అధికారులు వివిధ లాక్‌డౌన్‌ను తిరిగి అమలు చేయడానికి సన్