Marlon Samuels 

    1999లో ఇదే రోజున 318 పరుగులతో గంగూలీ, ద్రవిడ్ రికార్డు

    May 26, 2020 / 10:05 AM IST

    1999వ సంవత్సరంలో ఇదే రోజున (మే 26)న భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ సమయంలో  సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ అద్భుమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టౌంటన్‌ మ్యాచ్‌లో ఇరువురు రెండో వికెట్‌కు 318 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్డే�

10TV Telugu News