Marriage Simbu

    శింబు మ్యారేజ్ పై తండ్రి రాజేంద్రర్ ఏం చెప్పారంటే

    June 8, 2020 / 04:37 AM IST

    నయనతారతో శింబు పెళ్లి వార్తలపై ఆయన తండ్రి రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. శింబు పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటిని నమ్మవద్దంటూ అభిమానులను కోరారు. ఇప్పటివరకు శింబు పెళ్లిపై ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని, శింబుకు సరిపోయే సరైన జీవిత భాగ

10TV Telugu News