Home » Matti Ganesha
వినాయకుని పూజలో ప్రధానమైనది విగ్రహం. ఇప్పుడంటే పెద్ద పెద్ద విగ్రహాలు, వైరటీలుగా గణనాథులను తయారు చేస్తున్నారు. అంతా కమర్షియల్ గా సాగుతుంది. గతంలో అయితే కేవలం మట్టి గణనాథులనే పూజించే వారు. పొలాల్లో దొరికే మట్టితోనే చేసి పూజించేవారు. ఇదే అసలు �