MD and GM

    తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఎండీ, జీఎంలపై ఏసీబీ దాడులు

    January 20, 2021 / 05:13 PM IST

    ACB attacks on MD and GM of Telangana State Warehousing Company : తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ, జీఎంలు.. ఏసీబీ దాడుల్లో అడ్డంగా దొరికిపోయారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేసేందుకు.. ఓ వ్యక్తి దగ్గర లంచం డిమాండ్ చేశారు. నాంపల్లిలోని కార్యాలయంలో.. జీఎం సుధాకర్ రెడ్డి 75 వేలు లం

10TV Telugu News